Archana Ananth Photos: బుల్లితెర బ్యూటీలకు గట్టిపొటీ ఇస్తున్న అందాల అత్తమ్మ...

image credit / Archana Ananth Instagram
ఆమె మాటల్లో హుందాతనం ఉంటుంది, నడకలో హోదా కనిపిస్తుంది. మనసులో అనంతమైన ప్రేమతో పాటూ అధికారం కనిపిస్తుంది.‘రేయ్’ అని పిలిచినా.. ‘ఒసేయ్’ అని అరిచినా వినడానికి బాగానే అనిపిస్తుంది. కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య గా బుల్లితెరపై ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది అర్చన అనంత్.
వయసు చిన్నదే అయినా ఇంచుమించు తన వయసుతో సమానమైన వాళ్లకి తల్లిగా , అత్తగా నటించి మెప్పిస్తోంది అర్చనా అనంత్. 'కార్తీకదీపం'తో పాటూ 'కేరాఫ్ అనసూయ' సీరియల్ లోనూ నటిస్తోంది.
‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్న సమయంలో తన స్నేహితులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని అడిగారట. తన తొలి పాత్ర శవంలా పడుకోవడమే. నో డైలాగ్స్... నో ఎక్స్‌ప్రెషన్స్. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం. ఆ సినిమా కెమెరామెన్ తన తండ్రికి స్నేహితులు కావడంతో ఏం మాట్లాడలేకపోయాను అంటారు అర్చన. అలా ప్రారంభమైన నటనా ప్రయాణంలో ఇప్పుడు నటిగా విశ్వరూపం చూపుతోంది అర్చన.
అర్చనా అనంత్ (image credit / Archana Ananth Instagram)