Kalyani Priyadarshan: 'హలో' బ్యూటీ ఎంత క్యూట్ గా ఉందో చూశారా?
'హలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తరువాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల ఈ బ్యూటీ నటించిన 'మానాడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయింది.(Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్ లో పాల్గొంది. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
కళ్యాణి ప్రియదర్శన్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)