Kalyani Priyadarshan: లుక్ మార్చుకున్న హీరోయిన్.. సెలబ్రిటీల రియాక్షన్
'హలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తరువాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'మానాడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Instagram)
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కళ్యాణి ప్రియదర్శన్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటుంది. (Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన లుక్ ను కాస్త మార్చుకుంది. (Photo Courtesy: Instagram)
స్ట్రెయిట్ హెయిర్ ను ఉంగరాల జుట్టుగా మార్చేసి.. ఫొటోషూట్ లో పాల్గొంది. (Photo Courtesy: Instagram)
ఈ ఫొటోలు చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.(Photo Courtesy: Instagram)
కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, దుల్కర్ సల్మాన్ ఇలా చాలా మంది తారలు ఈ ఫోటోలపై స్పందించారు. (Photo Courtesy: Instagram)
వావ్ అని ఒకరు, గుర్తుపట్టలేకపోయామని మరొకరు కామెంట్ చేశారు. (Photo Courtesy: Instagram)