✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kajal Aggarwal Photos: అందాల చందమామ బేబీబంప్ లేటెస్ట్ ఫొటోస్

ABP Desam   |  15 Mar 2022 12:22 PM (IST)
Kajal Aggarwal Photos: అందాల చందమామ బేబీబంప్ లేటెస్ట్ ఫొటోస్

Image Credit: Kajal Aggarwal/ Instagram

1

తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. త్వరలో తల్లికాబోతోన్న కాజల్ బేబీ బంప్ ఫొటోలు ఎప్పటికప్పుడ షేర్ చేస్తోంది.

2

చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో ఈమె మెయిన్ హీరోయిన్. ఇక ఆచార్య విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న ఉగాది కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

3

కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు.

4

తాను పెంచుకున్న కుక్కపిల్లతో ఫొటో తీసుకుని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ అన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5

కాజల్‌ అగర్వాల్‌ 'ఉమ' అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటించింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా తనకు జీవితకాలపు అందనుభవాన్ని మిగిల్చిందని, ఈ సినిమా ఇచ్చిన కిక్ నుంచి ఇంకా బయటపడలేక పోతున్నానని అంది.

6

కాజల్ అగర్వాల్ (Image Credit: Kajal Aggarwal/ Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kajal Aggarwal Photos: అందాల చందమామ బేబీబంప్ లేటెస్ట్ ఫొటోస్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.