Kajal Aggarwal Photos: గారాల చెల్లికి బర్త్ డే విషెస్ చెప్పిన మిత్రవింద
ABP Desam
Updated at:
18 Oct 2021 10:47 AM (IST)
1
(Image credit: Instagram) కాజల్ అగర్వాల్ ఒక్కగానొక్క చెల్లి నిషా అగర్వాల్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) తన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది అందాల చందమామ కాజల్
3
(Image credit: Instagram) ఈ సందర్భంగా వారిద్దరు కలిసున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.
4
(Image credit: Instagram) నిషా అగర్వాల్ కూడా గతంలో కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
5
(Image credit: Instagram) సినిమాలలో కలిసిరాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఈమెకు ఒక బాబు.