Kajal Aggarwal : నీలి రంగు డ్రెస్ లో అందాల చందమామ ..చెక్కుచెదరని సోయగం కాజల్ సొంతం!
RAMA | 30 Jan 2025 02:29 PM (IST)
1
స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగుతోంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది
2
బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది కాజల్
3
సౌత్ స్టార్ హీరోలు అందరితోనూ వరుస ఆఫర్స్ అందుకుంది..సక్సెస్ లు కూడా ఆమె ఖాతాలో చాలా ఉన్నాయ్
4
ప్రస్తుతానికి ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ జోరు అంతలా లేకున్నా ఆమె ఫాలోయిగ్ అలానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
5
గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్ మ్యాన్ ను ప్రేమ వివాహం చేసుకున్న కాజల్.. పెళ్లై, తల్లైన తర్వాత ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయిస్తోంది
6
కాజల్ లుక్ ఇప్పటికీ మారలేదు..అందాల చందమామలానే ఉందంటున్నారు ఆమె ఫొటోస్ చూసిన అభిమానులు