✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kajal Aggarwal : వింటర్ వెకేషన్​ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన కాజల్ అగర్వాల్

Geddam Vijaya Madhuri   |  28 Jan 2024 05:52 PM (IST)
Kajal Aggarwal : వింటర్ వెకేషన్​ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ ఫోటోలు(Images Source : Instagram/kajalaggarwal)

1

కాజల్ అగర్వాల్ వింటర్ వెకేషన్​లో జాలీగా ఎంజాయ్ చేస్తుంది. దీనికోసం ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్​కు చెక్కేసింది. అక్కడి విశేషాలను ఇన్​స్టాలో షేర్ చేస్తుంది. (Images Source : Instagram/kajalaggarwal)

2

భర్త, కొడుకుతో కలిసి అక్కడ స్నోలో ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేస్తూ ఫ్యామిలీ గోల్స్ ఇస్తుంది.(Images Source : Instagram/kajalaggarwal)

3

కాజల్ 2020లో గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరూ ఏడాది క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అప్పటి నుంచి కాజోల్ తన ప్రతీ మూమెంట్​ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/kajalaggarwal)

4

పెళ్లి తర్వాత సినిమాల కంటే ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తుంది కాజల్. అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరే.. ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తుంది.(Images Source : Instagram/kajalaggarwal)

5

కాజల్ హిందీ సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. తెలుగులో లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి కాజల్ తెలుగులో తిరుగులేని హీరోయిన్​గా ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది.(Images Source : Instagram/kajalaggarwal)

6

మగధీర సినిమాతో ఎందరో కుర్రకారుకు అభిమాన హీరోయిన్​గా మారిపోయింది. చందమామ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆర్య 2 సినిమాతో ఓ రేంజ్​లో క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/kajalaggarwal)

7

పెళ్లి తర్వాత భగవంత్ కేసరి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ తన మనసులోని మాట బయటపెట్టింది ఈ టాలీవుడ్ చందమామ.(Images Source : Instagram/kajalaggarwal)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kajal Aggarwal : వింటర్ వెకేషన్​ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన కాజల్ అగర్వాల్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.