Kajal Agarwal Photos : అమ్మైనా.. తరంగని అందం కాజల్ సొంతం
ABP Desam
Updated at:
15 Oct 2023 10:21 AM (IST)
1
కాజల్ తన ఫోటోలతో మరోసారి అభిమానుల మనసు దోచుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో కోసం ఈ బ్యూటీ ఫుల్ అవుట్‌ఫిట్ ధరించింది.
3
లైట్ గ్రీన్ డ్రెస్‌కి ఫుల్ కాంట్రెస్ట్గా పెదవులకు ఎరుపు లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
4
ఈ భామ ప్రస్తుతం భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది.
5
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో భగవంత్ కేసరి తెరకెక్కింది.
6
ఈ చిత్రంలో కాజల్ కాత్యాయని అనే పాత్రలో కనిపించనుంది.
7
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందింది.
8
అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.