Kajal Agarwal: అమ్మయ్యాక మరింత అందంగా మారిన కాజల్
ABP Desam
Updated at:
07 Mar 2023 04:27 PM (IST)
1
తెలుగులో టాప్ హీరోయిన్ గా దాదాపు అందరి హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Kajal Aggarwal/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించింది. Image Credit: Kajal Aggarwal/ Instagram
3
నీల్ కిచ్లు కి జన్మనిచ్చిన తర్వాత కాజల్ అందం మరింత రెట్టింపు అయింది. Image Credit: Kajal Aggarwal/ Instagram
4
ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. Image Credit: Kajal Aggarwal/ Instagram
5
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. Image Credit: Kajal Aggarwal/ Instagram
6
కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న చందమామ భామ కాజల్. Image Credit: Kajal Aggarwal/ Instagram