Sneha ullal Photos: జూ. ఐశ్వర్యారాయ్ గుర్తుందా మీకు!
ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్.
ఈ అమ్మడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు జోడీగా లక్కీ సినిమాలో నటించి ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఐశ్వర్య రాయ్ కి పోటీ అన్నట్లుగా సల్మాన్ ఖాన్ ఈమెను ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడంటారంతా
ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో తొందరగానే ఫేడవుట్ అయిపోయింది స్నేహా ఉల్లాల్. ఈ మధ్య వెబ్ సిరీస్ లో అవకాశాలు దక్కించుకుంది
సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన స్నేహా..తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
స్నేహా ఉల్లాల్ (Image credit: Sneha ullal /Instagram)