✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor : హార్ట్​ఫుల్​గా నవ్వేస్తున్న జాన్వీ కపూర్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Geddam Vijaya Madhuri   |  10 Feb 2024 04:16 PM (IST)
1

షాహీద్ కపూర్, కృతిసనన్ జంటగా కలిసి నటించిన Teri Baaton Mein Aisa Uljha Jiya సినిమా ప్రీమియర్​కు జాన్వీ కపూర్ హాజరైంది.(Images Source : Instagram/janhvikapoor)

2

ఈ షోకి వచ్చిన జాన్వీ.. చాలా అందంగా మేకప్​ వేసుకుంది. గోల్డెన్ కలర్ మేకప్​ లుక్​లో మరోసారి జాన్వీ ఆకట్టుకుంది.(Images Source : Instagram/janhvikapoor)

3

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి, బోనీ కపూర్ కుమార్తెగా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. (Images Source : Instagram/janhvikapoor)

4

ధడక్‌, గుంజన్‌ సక్సేనా, రూహి, మిలీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్​గా నటించింది. తన అందంతోనే కాకుండా నటనతో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/janhvikapoor)

5

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా 'తంగం'అనే పాత్రలో కనిపించబోతోంది.(Images Source : Instagram/janhvikapoor)

6

బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కర్ణ’. ఈ సినిమాలో తమిళ హీరో సూర్య నటిస్తుండగా.. హీరోయిన్​గా జాన్వీ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్​లు వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/janhvikapoor)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janhvi Kapoor : హార్ట్​ఫుల్​గా నవ్వేస్తున్న జాన్వీ కపూర్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.