Jabardasth Varsha: బ్లూ శారీలో జబర్దస్త్ బ్యూటీ- సోకులతో కనువిందు
అందంతో పాటు చక్కటి కామెడీ టైమింగ్ తో బాగా పాపులర్ అయ్యింది వర్ష. Photo Credit: Jabardasth Varsha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్త్‘ షో ద్వారా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Jabardasth Varsha/Instagram
ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తో ఆమె చేసే లవ్ కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. Photo Credit: Jabardasth Varsha/Instagram
ఇద్దరి మధ్య లవ్ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram
అయితే, ఈ వార్తలపై అటు ఇమ్మాన్యుయేల్ గానీ, ఇటు వర్ష గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. Photo Credit: Jabardasth Varsha/Instagram
అదంతా కేవలం ప్రేక్షకులను నవ్వించడానికి చేసే ప్రయత్నమే తప్ప, ప్రేమ లేదు, ఏమీ లేదని మరికొంత మంది అంటున్నారు. Photo Credit: Jabardasth Varsha/Instagram
ప్రస్తుతం ‘జబర్దస్త్‘ షోతో పాటు పలు సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తున్నది. Photo Credit: Jabardasth Varsha/Instagram
సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Jabardasth Varsha/Instagram
తాజాగా ఆమె షేర్ చేసిన బ్లూ కలర్ శారీ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Jabardasth Varsha/Instagram