Jabardasth Varsha Latest Photos: నీలిరంగు గౌనులో ఆడ నెమలిలా అందాల వర్ష..

Image Credit: Varsha/ Instagram
వర్ష అంటే తెలియదు కానీ జబర్దస్త్ వర్ష అనగానే ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించినప్పుడు పెద్దగా తెలియదు కానీ.. జబర్దస్త్ లో అడుగుపెట్టినప్పటికీ బాగా పాపులర్ అయింది వర్ష.
వెండితెరపై వెలగాల్సినంత అందం ఉన్నా అమ్మడు మాత్రం కామెడీ షోస్ కే పరిమితమైంది.
వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడింది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు.
కొన్నాళ్ళు జబర్ధస్త్ వేదికపై వర్ష కనిపించలేదు. ఇమ్మానియేల్ తో ఆమె చేస్తున్న స్కిట్స్ కి యూట్యూబ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారట. ఏంటక్కా ఇది అంటూ వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. ఈ విషయం జబర్దస్త్ వేదికపై చెప్పిన వర్ష... జబర్దస్త్ మానేస్తున్నాను అంది. కొద్ది రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ వర్ష కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
జబర్ధస్త్ వర్ష (Image Credit: Varsha/ Instagram)
జబర్ధస్త్ వర్ష (Image Credit: Varsha/ Instagram)
జబర్ధస్త్ వర్ష (Image Credit: Varsha/ Instagram)
జబర్ధస్త్ వర్ష (Image Credit: Varsha/ Instagram)