Adah Sharma Photos: అదాను ఇలా చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ABP Desam
Updated at:
29 Dec 2021 12:14 PM (IST)
1
అదా శర్మ తన ఫోటోలతో అభిమానులకు అందాల విందు చేస్తోంది. -Image credit: Adahsharma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గుండ్రంటి ముఖం, అమాయకపు చూపులతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్. -Image credit: Adahsharma/Instagram
3
కావాల్సినంత అందం ఎంతున్నా అవకాశాలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. -Image credit: Adahsharma/Instagram
4
అందుకే ఇన్ స్టాను వాడేసుకుంటూ అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటోంది. -Image credit: Adahsharma/Instagram
5
అందాల అదా శర్మ పిక్స్ -Image credit: Adahsharma/Instagram