Jabardasth Varsha : వామ్మో జబర్దస్త్ వర్ష.. రెడ్ శారీలో వయ్యారంగా ఫోజులిచ్చిందిగా
జబర్దస్త్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వర్ష. ఈ భామ వాయిస్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉండడంతో కామేడీ బాగా రీచ్ అయ్యేది.(Images Source : Instagram/Jabardasth Varsha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ తాజాగా రెడ్ శారీలో ఫోటోషూట్ చేసింది. దానికి తగ్గట్లు ఫుల్ హ్యాండ్స్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ ధరించింది. (Images Source : Instagram/Jabardasth Varsha)
శారీ లుక్‌కి తగ్గట్లు నెక్ పీస్ పెట్టుకుంది. హెయిర్‌ని పోనిటైల్ చేసి.. రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Jabardasth Varsha)
మినిమల్ మేకప్, బుగ్గలకు మెరిసే బ్లష్‌తో, ఆరెంజ్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుని ఫోటోలకు అందంగా, వయ్యారంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Jabardasth Varsha)
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది వర్ష. వాటికి ఆమె ఫాలోవర్లు కామెంట్లు, లైక్‌లతో అభిమానం చూపిస్తున్నారు. (Images Source : Instagram/Jabardasth Varsha)
జబర్దస్త్‌లో లేడి గెటప్స్ ఉన్న టైమ్‌లో వెళ్లి.. అమ్మాయిలు కూడా కామెడీ చేస్తారని నిరూపించింది. ఇమ్మాన్యేల్ ట్రాక్ ఇప్పటికీ హైలైట్‌గా నిలుస్తుంది. ఓ యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ఈ రన్ చేస్తుంది.(Images Source : Instagram/Jabardasth Varsha)