Rithu Chowdary: పొట్టి దుస్తుల్లో జబర్తస్త్ బ్యూటీ గ్లామర్ మెరుపులు
ABP Desam
Updated at:
16 Aug 2023 07:26 PM (IST)
1
బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'జబర్దస్త్' వంటి షోస్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.
3
కెరీర్ ప్రారంభంలో పలు టీవీ సీరియల్స్ లో నటించింది రీతూ చౌదరి.
4
'గోరింటాకు' సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కు పరిచయమైంది.
5
'ఇంటిగుట్టు', 'సూర్యవంశం' వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
6
టీవీ సీరియల్స్ నుంచి ‘జబర్ధస్త్‘ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.
7
‘జబర్ధస్త్‘ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.