✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Jordar Sujatha Pregnancy Photos : పేరెంట్స్ కాబోతున్న జోర్దార్ సుజాత, జబర్దస్ రాకేశ్.. ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్ చేసిన జంట

Geddam Vijaya Madhuri   |  05 Aug 2024 09:18 AM (IST)
1

రాకింగ్ రాకేశ్​ అంటే జబర్దస్త్ చూసేవాళ్లందరికీ తెలుసు. జోర్దార్ సుజాత కూడా జబర్దస్త్​లో చేసింది. వారిద్దరూ ఒకే టీమ్​లో కామెడీ స్కిట్స్ చేసేవారు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)

2

అనంతరం ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)

3

తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను, వారి పర్సనల్​ యూట్యాబ్​లో ప్రెగ్నెన్సీ అనౌన్స్ వీడియోను షేర్ చేశారు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)

4

రాకేశ్​కి బుల్లితెరపై మంచి ఫేమ్ ఉంది. అలాగే తాజాగా ఓ సినిమా నిర్మాతగా చేస్తున్నట్లు ప్రకటించాడు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)

5

జోర్దార్ సుజాతగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. జబర్దస్త్​లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా సేవ్​ ది టైగర్స్​ అనే వెబ్ సిరీస్​లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)

6

తమ ప్రెగ్నెన్సీ న్యూస్​ని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. అమ్మానాన్న అనే పిలుపుకి దగ్గర్లో💕🤰.... గొప్ప తల్లిదండ్రులు అవ్వాలని ఆశీర్వదించండి👨‍🍼🤱👨‍👩‍👦😍 అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Jordar Sujatha Pregnancy Photos : పేరెంట్స్ కాబోతున్న జోర్దార్ సుజాత, జబర్దస్ రాకేశ్.. ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్ చేసిన జంట
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.