Shabeena Shaik: ఘనంగా 'జబర్దస్త్' ఫేమ్ షబీనా షేక్ నిశ్చితార్థం- ఫోటోలు వైరల్
ABP Desam | 17 Aug 2022 03:14 PM (IST)
1
జబర్దస్త్ ఫేమ్ షబీనా నిశ్చితార్ధం వేడుక ఘనంగా జరిగింది. Image Credit: Shabeena Shaik/ Instagram
2
గృహలక్ష్మి, కస్తూరి, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ లో నటించింది. తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకుంది. Image Credit: Shabeena Shaik/ Instagram
3
షబీనా నిశ్చితార్థ ఉంగరాలు. Image Credit: Shabeena Shaik/ Instagram
4
కాబోయే భర్త మున్నా తో నటి షబీనా. Image Credit: Shabeena Shaik/ Instagram
5
సోషల్ మీడియాలో తన నిశ్చితార్థ ఫోటోలు షేర్ చేస్తూ తనకెంతో ప్రత్యేకమైన రోజని తెలిపింది. Image Credit: Shabeena Shaik/ Instagram
6
ఈ వేడుకకు పలువురు టీవీ నటులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. Image Credit: Shabeena Shaik/ Instagram