Nabha Natesh in Black Saree : నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు.. బ్లాక్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ
హీరోయిన్ నభా నటేషన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నభా చాలా అందంగా కనిపిస్తోంది. (Images Source : Instagram/nabha natesh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయాష్ కలర్ బోర్డర్‌తో వచ్చిన బ్లాక్ శారీ కట్టుకుని అదిరే ఫోజులిచ్చింది. అదే కాంబినేషన్లో డిజైనర్ బ్లౌజ్ ధరించింది. (Images Source : Instagram/nabha natesh)
సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్‌తో రెడీ అయింది. గార్డెన్లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది నభా. (Images Source : Instagram/nabha natesh)
హెయిర్ లీవ్ చేసి మినీ కర్ల్స్‌తో లుక్‌ని సెట్ చేసుకుంది. మినిమల్ మేకప్‌తో రెడ్ లిప్ స్టిక్ వేసుకుంది. (Images Source : Instagram/nabha natesh)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది నభా. వాటికి Kanmani🌹అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/nabha natesh)
ఫోటోలకు ఆమె అభిమానులు కూడా చాలా బాగున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఖుషి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. (Images Source : Instagram/nabha natesh)
నభా ప్రస్తుతం ప్రియదర్శితో కలిసి సినిమా చేస్తుంది. అంతేకాకుండా పలు ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తోంది. (Images Source : Instagram/nabha natesh)