✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmanandam: రాత్రి 7 దాటితే.. బ్రహ్మీలో ఇన్ని కళలా? భళా హాస్య బ్రహ్మ!

ABP Desam   |  01 Feb 2022 01:34 PM (IST)
1

ఈ రోజు(ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టిన రోజు. మరి ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా! - Image Credit: Raja Goutham/Instagram, Social Media

2

బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

3

1987లో ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మీ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

4

1000కిపైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ సాధించారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

5

బ్రహ్మీ హాస్య బ్రహ్మే కాదు.. మంచి చిత్రాకారుడు కూడా. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

6

స్నేహితులు ఇంటికి వస్తే బ్రహ్మానందమే స్వయంగా వంట చేస్తారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

7

తనను సినిమాల్లో పరిచయం చేసిన దర్శకుడు జంద్యాల భారీ చిత్రాన్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

8

బ్రహ్మానందం ఆధ్యాత్మికతపై పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

9

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే ఏకైక కమెడియన్‌ బ్రహ్మీ. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

10

రాత్రి 7 తర్వాత బ్రహ్మానందం ఇంటి నుంచి బయటకు వెళ్లరట. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

11

దాదాపు మూడు దశాబ్దాలు టాలీవుడ్‌ను ఏలిన కామెడీ బ్రహ్మ మన బ్రహ్మీ. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

12

బ్రహ్మీ 1956, ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. తొలిసారి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే. - Image Credit: Raja Goutham/Instagram, Social Media

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Brahmanandam: రాత్రి 7 దాటితే.. బ్రహ్మీలో ఇన్ని కళలా? భళా హాస్య బ్రహ్మ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.