ఎర్ర దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా!
ABP Desam | 21 Sep 2023 01:09 PM (IST)
1
ఇనయ సుల్తానా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
రెడ్ డ్రస్సులో ఆమె మెరిసిపోతూ కనిపించారు.
3
బిగ్ బాస్ సీజన్ 6తో ఇనయ సుల్తానా లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
4
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
5
ఇనయ తరచుగా విదేశాలకు టూర్లకు వెళ్తూ ఉంటారు.
6
ఇటీవలే దుబాయ్, మలేషియాకు కూడా వెళ్లి వచ్చారు.