✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Acharya: 'ఆచార్య' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రామ్ చరణ్

ABP Desam   |  25 Apr 2022 05:50 PM (IST)
1

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. (Photo Courtesy: Ram Charan Twitter)

2

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. (Photo Courtesy: Ram Charan Twitter)

3

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Photo Courtesy: Ram Charan Twitter)

4

దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు చిరంజీవి, రామ్ చరణ్.(Photo Courtesy: Ram Charan Twitter)

5

దర్శకుడు కొరటాల శివ కూడా పలు ఛానెల్స్ ను ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. (Photo Courtesy: Ram Charan Twitter) 

6

ఇదిలా ఉండగా.. తాజాగా రామ్ చరణ్ తెరవెనుక షూటింగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను షేర్ చేశారు. (Photo Courtesy: Ram Charan Twitter)

7

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Ram Charan Twitter)

8

'ఆచార్య' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రామ్ చరణ్ (Photo Courtesy: Ram Charan Twitter)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Acharya: 'ఆచార్య' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రామ్ చరణ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.