Pooja Hegde Photos: బంగారు రంగు డ్రెస్ లో జిగేలు మంటున్న పూజా హెగ్డే
గతంలో విశ్వసుందరి పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే. Image Credit: Pooja Hegde/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళంలో ముగమూడి/ మాస్క్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Pooja Hegde/Instagram
తెలుగులో నాగ చైతన్య తో 'ఒక లైలా కోసం' సినిమాలో నటించి మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. Image Credit: Pooja Hegde/Instagram
ఎం.కాం చదివిన తన మాతృ భాష తుళుతో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతుంది. Image Credit: Pooja Hegde/Instagram
కెరీర్ లో 3వ సినిమాతోనే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. Image Credit: Pooja Hegde/Instagram
'దువ్వాడ జగన్నాథం', 'అరవింద సమేత', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'రాధేశ్యామ్', 'ఆచార్య' పూజా కెరీర్‌లో పెద్ద సినిమాలు. Image Credit: Pooja Hegde/Instagram
'హౌస్‌ఫుల్ 4' సినిమాలో నటించిన పూజా హెగ్డే తాజాగా 'సర్కస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image Credit: Pooja Hegde/Instagram
రంగస్థలం సినిమాలో జిగేలు రాణి పాటతో ఓ ఊపు ఊపేసింది టాలీవుడ్ బుట్టబొమ్మ. Image Credit: Pooja Hegde/Instagram