Jr NTR: అమిగోస్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్!
ABP Desam
Updated at:
05 Feb 2023 11:59 PM (IST)
1
అమిగోస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానుంది.
3
రాజేంద్ర ‘అమిగోస్’కు దర్శకత్వం వహించారు.
4
మైత్రి మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ ఈ సినిమాను నిర్మించారు.
5
ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
6
ఈ ఈవెంట్‌కు బుచ్చిబాబు సానా (ఉప్పెన డైరెక్టర్), వశిష్ట (బింబిసార ఫేమ్) కూడా వచ్చారు.
7
అప్‌డేట్ అంటూ విసిగిస్తున్న ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్ కూడా పీకారు.