Eesha Rebba Photos : కుర్రకారు మదిలో గిలిగింతలు పెడుతోన్న ఈషారెబ్బ
(Courtesy : Instagram) 'అంతకుముందు ఆ తరువాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) ఆ తరువాత పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది.
(Courtesy : Instagram) 'అరవింద సమేత' సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.
(Courtesy : Instagram) ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది.
(Courtesy : Instagram) ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది.
(Courtesy : Instagram) ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ బాగా పెంచింది ఈ తెలుగమ్మాయి.
(Courtesy : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
(Courtesy : Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
(Courtesy : Instagram) ఈషా రెబ్బ హాట్ ఫోటోలు