Madhuri Dixit Photos : యాభై ఏళ్ల వయసులోనూ.. కుర్రకారుని హీటెక్కించే అందం..
ABP Desam
Updated at:
12 Aug 2021 04:34 PM (IST)
1
(Courtesy : Instagram) అలనాటి హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఒకానొక దశలో ఇండస్ట్రీని ఏలింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Courtesy : Instagram) ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
3
(Courtesy : Instagram) ఆమె డాన్స్ కి కోట్ల మంది అభిమానులున్నారు.
4
(Courtesy : Instagram) ఇప్పటికీ డాన్స్ షోలలో అప్పుడప్పుడు తన స్టెప్పులతో అలరిస్తుంటుంది.
5
(Courtesy : Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
6
(Courtesy : Instagram) గ్రీన్ కలర్ లెహంగా వేసుకొని ఫోటోషూట్ లో పాల్గొంది మాధురీ దీక్షిత్.
7
(Courtesy : Instagram) ఇందులో ఆమె అందాన్ని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.