Ram Charan: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో రామ్ చరణ్ - ఫొటోలు వైరల్
ABP Desam
Updated at:
19 Apr 2022 06:00 PM (IST)
1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. (Image Courtesy: Ram Charan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమృత్ సర్ లో జరుగుతోంది. (Image Courtesy: Ram Charan Instagram)
3
ఈ సందర్భంగా రామ్ చరణ్ అక్కడే ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో కలిసి సమయం గడిపారు. (Image Courtesy: Ram Charan Instagram)
4
వారితో కలిసి భోజనం చేయడంతో పాటు కొన్ని ఫొటోలు కూడా దిగారు. (Image Courtesy: Ram Charan Instagram)
5
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్అవుతున్నాయి. (Image Courtesy: Ram Charan Instagram)
6
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో రామ్ చరణ్ (Image Courtesy: Ram Charan Instagram)