Hrithik Roshan: 'విక్రమ్ వేద' కోసం హృతిక్ క్రేజీ లుక్
కోలీవుడ్ లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన 'విక్రమ్ వేద' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.(Photo Courtesy: Hrithik Roshan Instagram)
ఈ సినిమాను మిగిలిన భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో కూడా సినిమా రీమేక్ అవుతుందని అన్నారు. అయితే ముందుగా హిందీ రీమేక్ మొదలైంది.(Photo Courtesy: Hrithik Roshan Instagram)
ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్నారు.(Photo Courtesy: Hrithik Roshan Instagram)
ఈ సినిమాలో హృతిక్ ఇంటెన్స్ లుక్ తో కనిపించబోతున్నారు.(Photo Courtesy: Hrithik Roshan Instagram)
తాజాగా ఈ సినిమాలో తన లుక్ కి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు హృతిక్ రోషన్.(Photo Courtesy: Hrithik Roshan Instagram)
భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఎస్.శశికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 'విక్రమ్ వేద' ఒరిజినల్ వెర్షన్ కు కథ రాసి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి.. ఈ హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు.(Photo Courtesy: Hrithik Roshan Instagram)