వామ్మో వర్షిణీ.. నిన్నిలా చూస్తే కుర్రకారుకు నిద్రపట్టేనా?
వర్షిణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే అందం, అభినయం ఉన్నా.. ఈమెను పెద్దగా అవకాశాలు వరించడం లేదు. పలు టీవీ షోల ద్వారా వర్షిణి మంచి పేరే సంపాదించుకుంది. త్వరలో మొదలవనున్న బిగ్‌బాస్ సీజన్‌లో వర్షిణి కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్షిణి అసలు పేరు షామిలి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించించిన వర్షిణి.. చందమామ కథలు అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్‌గాను ఆకట్టుకోలేకపోయింది.‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ మాత్రం ఆమెకు మంచి మంచి పేరే తెచ్చింది. అయినా సరే ఆమెను లక్ వరించడం లేదు. దీంతో అప్పుడప్పుడు.. వర్షిణి ఇలా అందాల జాతరకు తెరతీస్తూ కుర్రకారును నిద్రపోకుండా చేస్తుంటుంది. (Image Credits: Varshini Instagram)
వామ్మో వర్షిణీ.. నిన్నిలా చూస్తే కుర్రకారుకు నిద్రపట్టేనా? (Image Credits: Varshini Instagram)