Shraddha Kapoor Photos: స్లీవ్ లెస్ బ్లౌజ్.. స్టైలిష్ శారీలో ప్రభాస్ హీరోయిన్..
ABP Desam | 21 Oct 2021 08:29 PM (IST)
1
(Photo Courtesy: Instagram) బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2
(Photo Courtesy: Instagram) హిందీలో ఈమె నటించిన చాలా సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
3
(Photo Courtesy: Instagram) 'సాహో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
4
(Photo Courtesy: Instagram) ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో జతకట్టి తన క్రేజ్ మరింత పెంచుకుంది.
5
(Photo Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది.
6
(Photo Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
7
(Photo Courtesy: Instagram) స్లీవ్ లెస్ బ్లౌజ్.. స్టైలిష్ శారీలో శ్రద్ధా ఎంతో అందంగా కనిపిస్తోంది.
8
(Photo Courtesy: Instagram) శ్రద్ధాకపూర్ లేటెస్ట్ ఫోటోలు
9
(Photo Courtesy: Instagram) శ్రద్ధాకపూర్ లేటెస్ట్ ఫోటోలు