Komalee Prasad Photos: తెలుగు తెరపై కొత్తందం...కోమలీ ప్రసాద్
(Image credit: Instagram) తెలుగుతెరపై మెరవబోతున్న మరో పరువాల రాశి కోమలీ ప్రసాద్. ఈమెది ఏ ఊరో తెలియదు కానీ అందంలో మాత్రం అప్సరసలా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram)2020లో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమాలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
(Image credit: Instagram) త్వరలో రౌడీబాయ్స్ సినిమాలో కనిపించబోతోంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్ మొదటి హీరోయిన్ కాగా, కోమలీ సెకండ్ హీరోయిన్ గా మెరవనుంది.
(Image credit: Instagram) ఆ తరువాత హిట్ కు సీక్వెల్ వస్తున్న హిట్ 2లో కూడా కోమలీ కనిపించబోతోంది.
(Image credit: Instagram) కోమలీ ప్రసాద్ క్యూట్ పిక్స్ చూసి ఆనందించండి.