Shalini Panday: షాలిని పాండే గ్లామర్ షో, ఓ లుక్కేయాల్సిందే
ABP Desam | 12 Feb 2022 04:36 PM (IST)
1
'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.(Photo Courtesy : Instagram)
2
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.(Photo Courtesy : Instagram)
3
కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.(Photo Courtesy : Instagram)
4
దీంతో ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్ గా తయారైంది.(Photo Courtesy : Instagram)
5
పలు రకాల ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.(Photo Courtesy : Instagram)
6
ఈమె జోరు చూస్తుంటే ఇప్పట్లో ఈ హాట్ ఫొటోషూట్లను ఆపేలా లేదు. (Photo Courtesy : Instagram)
7
తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. (Photo Courtesy : Instagram)
8
షాలిని పాండే గ్లామర్ షో, ఓ లుక్కేయాల్సిందే (Photo Courtesy : Instagram)