Yami Gautam Photos: స్టూడెంట్స్ ని నిర్బంధించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది, అందమైన యామీ ఎందుకిలా

image credit : Yami Gautam/Instagram
రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ `కొరియర్‌బాయ్ కళ్యాణ్` ,'గౌరవం' లాంటీ సినిమాలతో తెలుగు వారిని అలరించింది యామీ గౌతమ్. అయితే సరైన సక్సెస్ రాకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.
తెలుగుతోపాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు ఓవరాల్ గా దక్షిణాదిన ఏ సినిమా కూడా యామీకి పెద్దగా కలసిరాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. గ్లామర్‌పరంగానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది.
'ఉరి' చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తో ప్రేమలో పడిన యామీ.. గతేడాది పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏ థర్స్‌డే’సినిమా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఫిబ్రవరి 17నుంచి స్ట్రీమింగ్‌కానుంది.
ప్లే స్కూల్ టీచర్ అయిన యామీ తన విద్యార్థుల్ని నిర్భంధించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి.
యామీ గౌతమ్ (image credit : Yami Gautam/Instagram)
యామీ గౌతమ్ (image credit : Yami Gautam/Instagram)
యామీ గౌతమ్ (image credit : Yami Gautam/Instagram)
యామీ గౌతమ్ (image credit : Yami Gautam/Instagram)