Pooja Hegde : బిజీ బిజీగా గడిపేస్తోన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే
ABP Desam | 25 Aug 2022 05:46 PM (IST)
1
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.
2
కృష్ణ వంశీ అన్నం అనే సినిమాను ప్రకటించారు. అందులో పూజా హెగ్డేని తీసుకోనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
3
పాన్ ఇండియా లెవల్ లో కృష్ణ వంశీ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే బుట్ట బొమ్మ ఖాతాలో మరో పాన్ ఇండియా సినిమా పడినట్టే.
4
పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది ఈ భామ.
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది.
6
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్.
7
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్.
8
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్.