Bigg Boss 6 Telugu Udaya Bhanu : బిగ్ బాస్ సీజన్ 6లో ఉదయభాను, ఆ విషయంలో శ్రీముఖిని వెనక్కు నెట్టేసిందా!
బిగ్ బాస్ ఇప్పటి వరకు అయిదు సీజన్ లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సీజన్ లతో పాటు ఒక ఓటీటీ స్పెషల్ సీజన్ కూడా పూర్తి అయ్యింది. ఈ ఆరు సీజన్ ల్లో అత్యధిక పారితోషికం యాంకర్ శ్రీముఖి తీసుకుందన్నది టాక్. ఆమె తీసుకున్న అమౌంట్ ఆ సీజన్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా అధికం అని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు శ్రీముఖికి మించి అంటోందట ఉదయభాను(image credit: Udaya Bhanu/Instagram)
గత రెండు మూడు సీజన్ లుగా ఆమె ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ..చిన్నపిల్లల్ని వదలి ఉండటం కష్టం అంటూ ఉదయభాను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగు పెట్టబోతుంది.(image credit: Udaya Bhanu/Instagram)
గతంలో శ్రీముఖి కి ఇచ్చిన పారితోషికం కంటే కూడా అధికంగా ఉదయభాను కు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయభాను కు ఉన్న క్రేజ్ కచ్చితంగా ఈ సీజన్ కు హైప్ తీసుకు వస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఉదయ భాను అత్యధిక పారితోషికం ఇస్తున్నారట.(image credit: Udaya Bhanu/Instagram)
టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను..ఫైనల్ కు చేరుకుంటుందంటున్నారు ఆమె అభిమానులు. సెప్టెంబర్ 4న షో ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.(image credit: Udaya Bhanu/Instagram)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)