✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mirnalini Ravi : గ్లామర్ డోస్ పెంచిన మృణాళిని రవి.. పారిస్ వీధుల్లో బ్లాక్​ ఔట్​ఫిట్​లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్

Geddam Vijaya Madhuri   |  27 Jun 2024 03:39 PM (IST)
1

మృణాళిని రవి తన ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​తో యువత హృదయాలు కొల్లగొట్టింది. ఎప్పుడూ లేనంతగా గ్లామర్ ఔట్​ఫిట్​లో కనిపించింది.(Images Source : Instagram/Mirnalini Ravi)

2

బ్లాక్ కలర్ డీప్​ నెక్​ ఫ్రాక్ వేసుకుని.. ఫ్రాన్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పటివరకు ట్రెడీషనల్​గా కనిపించినా.. ఈ ట్రిప్​లో కాస్త గ్లామర్ డోస్ పెంచింది. (Images Source : Instagram/Mirnalini Ravi)

3

పారిస్ ట్రిప్​కి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Mirnalini in Paris 📍 Bisous de Paris 💋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Mirnalini Ravi)

4

ఈ ఫోటోల్లో బ్లాక్ డ్రెస్​ వేసుకుని.. హెయిర్​పై క్రీమ్ కలర్ హ్యాట్ పెట్టుకుని అందంగా నవ్వుతూ కనిపించింది. చెవులకు వైట్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. (Images Source : Instagram/Mirnalini Ravi)

5

మృణాళిని రవి టిక్​టాక్​ నుంచి అభిమానులను సంపాదించుకుంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం నుంచి కెరీర్​ను ప్రారంభించింది. (Images Source : Instagram/Mirnalini Ravi)

6

తెలుగులో గద్దలకొండ సినిమాలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకు మంచి మార్కులే పడినా తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. (Images Source : Instagram/Mirnalini Ravi)

7

తాజాగా విజయ్ ఆంటోనితో కలిసి రోమియో అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి టాక్​ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Mirnalini Ravi)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Mirnalini Ravi : గ్లామర్ డోస్ పెంచిన మృణాళిని రవి.. పారిస్ వీధుల్లో బ్లాక్​ ఔట్​ఫిట్​లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.