✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Krithi Shetty: ముద్దబంతి పువ్వులా కన్నడ సోయగం

ABP Desam   |  20 Sep 2022 10:24 AM (IST)
1

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా ఇచ్చిన పాపులారిటీతో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

2

తాజాగా ఈ భామ నటించిన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజక వర్గం’ ఇటీవలే విడుదలై ఫర్వాలేదు అనిపించుకున్నాయి.

3

కృతి శెట్టి.. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది.

4

నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ ‘బంగార్రాజు’లో చైతూకు జోడిగా నాగ లక్ష్మి పాత్రలో నటించింది.

5

కృతి శెట్టి.. పోసాని సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

6

ఈ సినిమాలో తెలంగాణ పల్లె పడుచు పాత్ర పోషించింది కృతి శెట్టి.

7

కృతి శెట్టి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో పాటు యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో ఈ భామకు అవకాశం దక్కినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

8

ప్రస్తుతం నాగచైతన్యతో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నది.

9

image 9

10

సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నది. మరికొన్ని ప్రాజెక్ట్‌లు లైనప్‌లో ఉన్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Krithi Shetty: ముద్దబంతి పువ్వులా కన్నడ సోయగం
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.