Ketika Sharma : డెనిమ్ జాకెట్లో కేతిక శర్మ.. Throwback అంటూ ఘాటైన పిక్స్ షేర్ చేసిందిగా
హీరోయిన్ కేతిక శర్మ ఇన్‌స్టా పోస్ట్‌లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఆ భామ కూడా అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Ketika Sharma)
తాజాగా డెనిమ్ జాకెట్ వేసుకుని.. జీన్స్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటివి కాదు ఎప్పటివో అంటూ వాటికో క్యాప్షన్ కూడా పెట్టింది. (Images Source : Instagram/Ketika Sharma)
జీన్స్ వేసుకుని.. యాష్ కలర్ టాప్‌తో దానిపై డెనిమ్ జాకెట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Found these, let’s post em 🦥✨ #throwback #tb అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/Ketika Sharma)
హెయిర్ లీవ్ చేసి.. పింక్ కలర్ షూలతో తన లుక్‌ని సెట్ చేసుకుంది కేతిక. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Ketika Sharma)
రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కేతిక పరిచయమైంది. పేరు సంగతి పక్కన పెడితే ఈ భామ కచ్చితంగా రోమాంటిక్నే అంటారు ఆమె అభిమానులు. (Images Source : Instagram/Ketika Sharma)
లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి సినిమాల్లో నటించింది. అందం, నటనను బాగానే కనబరిచినా.. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కట్లేదు.(Images Source : Instagram/Ketika Sharma)