మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతున్న ‘స్పై’ బ్యూటీ!
ABP Desam
Updated at:
02 Oct 2023 12:48 AM (IST)
1
అందాల భామ ఐశ్వర్య మీనన్.. తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె లేటెస్ట్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.
3
నిఖిల్ సరసన ‘స్పై’ సినిమాలో కూడా ఐశ్వర్య మీనన్ నటించారు.
4
2012లో వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో ఐశ్వర్య మీనన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
5
ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ మలయాళంలో ‘బజూకా’ అనే సినిమా చేస్తున్నారు.
6
గతంలో ‘తమిళ్‌రాకర్జ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ఐశ్వర్య నటించారు.