Anu Emmanuel: తన అందం ముందు ఊర్వశి కూడా చిన్నబోతుందేమో!
ABP Desam
Updated at:
02 Nov 2022 05:05 PM (IST)
1
అందం, అభినయం ఉన్న పెద్దగా విజయాలు సొంతం చేసుకోలేకపోయింది అను. Image Credit:Anu Emmanuel/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇప్పుడు అల్లి శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Image Credit:Anu Emmanuel/Instagram
3
నవంబర్ 4 న ఈ సినిమా విడుదల కాబోతుంది.
4
అల్లు శిరీష్ తో కలిసి ఈ అమ్మడు ప్రేమాయణం నడుపుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
5
ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో అని ఎదురుచూస్తోంది ఈ అమ్మడు.
6
ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న అను.
7
అను ఇమ్మాన్యుయేల్ అందమైన ఫోటోలు.
8
అను ఇమ్మాన్యుయేల్ అందమైన ఫోటోలు.
9
అను ఇమ్మాన్యుయేల్ అందమైన ఫోటోలు.
10
అను ఇమ్మాన్యుయేల్ అందమైన ఫోటోలు.