నీలి రంగు గౌనులో మెరిసిపోతున్న హెబ్బా!
హెబ్బా పటేల్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. Image Credit: Hebah Patel/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవలే హెబ్బా పటేల్ ‘ఓడెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో కనిపించారు. Image Credit: Hebah Patel/Instagram
2014లో వచ్చిన ‘అలా ఎలా’ తెలుగులో హీరోయిన్గా హెబ్బాకు తొలి చిత్రం Image Credit: Hebah Patel/Instagram
కుమారి 21F సినిమా హీరోయిన్గా హెబ్బాకు తొలి బ్రేక్ ఇచ్చింది. Image Credit: Hebah Patel/Instagram
ప్రస్తుతం హెబ్బా పటేల్ చేతిలో మూడు తెలుగు, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. Image Credit: Hebah Patel/Instagram
రెడ్, శాసన సభ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కూడా హెబ్బా కనిపించారు. Image Credit: Hebah Patel/Instagram
‘మస్తీస్’ పేరుతో ఆహాలో విడుదల అయిన వెబ్ సిరీస్‌లో కూడా హెబ్బా నటించారు. Image Credit: Hebah Patel/Instagram