Hebah Patel: చీరకట్టులో హెబా పటేల్, చూపుతిప్పుకోనివ్వడం లేదుగా
ABP Desam | 11 Apr 2022 01:33 PM (IST)
1
హెబా పటేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. అంతకుముందు సినిమాలు చేసినా ఆమెకు పేరు వచ్చింది మాత్రం కుమారి 21ఎఫ్ సినిమాతోనే. -Image credit: HebahPatel/Instagram
2
హెబా 1989లో ముంబైలో జన్మించింది. 2014లో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. -Image credit: HebahPatel/Instagram
3
హెబా 1989లో ముంబైలో జన్మించింది. 2014లో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. -Image credit: HebahPatel/Instagram
4
తెలుగులో అలా ఎలా సినిమాతో 2014లోనే ఎంట్రీ ఇచ్చింది. -Image credit: HebahPatel/Instagram
5
ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. -Image credit: HebahPatel/Instagram
6
చీరకట్టులో హెబా చాలా అందంగా ఉంటుంది. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. -Image credit: HebahPatel/Instagram
7
చీరలో అందమైన హెబా -Image credit: HebahPatel/Instagram