HBD Priyanaka Jawalkar: అనంతపురం అమ్మాయి ప్రియాంకకు హ్యాపీ బర్త్ డే
. విజయ్ దేవరకొండ నటించిన ట్యాక్సీవాలాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక జవాల్కర్ జన్మదినం నేడు. ఆమెకు హ్యాపీ బర్త్ డే విషెస్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్యాక్సీవాలా మంచిటాక్ వచ్చినప్పటికీ ప్రియాంకకు మాత్రం అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఆమె రెండేళ్లు ఖాళీగానే ఉంది. (Image credit: Instagram)
2021లో విడుదలైన తిమ్మరుసు సినిమాలో మళ్లీ కనిపించింది. ఆ సినిమా కూడా హిట్ కొట్టింది. కానీ క్రెడిట్ అంతా హీరో సత్యదేవ్ కే సొంతమైంది. (Image credit: Instagram)
మరో సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం ఓటీటీలో విడుదలైనప్పటికీ ఎవరకీ పెద్దగా నచ్చేలేదు. దీంతో ప్రియాంకకు గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. (Image credit: Instagram)
ప్రియాంక నివాసం అనంతపురం. వీళ్లది మరాఠీ కుటుంబం. చాలా ఏళ్ల క్రితమే అనంతపురం వచ్చి సెటిలైంది ప్రియాంక కుటుంబం. (Image credit: Instagram)
హ్యాపీ బర్త్ డే ప్రియాంక (Image credit: Instagram)
హ్యాపీ బర్త్ డే ప్రియాంక (Image credit: Instagram)
హ్యాపీ బర్త్ డే ప్రియాంక (Image credit: Instagram)
హ్యాపీ బర్త్ డే ప్రియాంక (Image credit: Instagram)