HBD Nivetha Thomas:బాలనటి నుంచి ఉత్తమనటి వరకూ సక్సెస్ ఫుల్ జర్నీ, హ్యాపీ బర్త్ డే నివేదా థామస్
వెండితెరపై వెలగాలంటే అందం, అభినయం రెండూ ఉండాలి. క్యారెక్టర్ ఏదైనా రెఢీ అన్నట్టుండాలి. ఎంచుకునే కథల విషయంలో ఆచితూచి అడుగేయాలి. అప్పుడే ఎలాంటి పాత్ర చేసినా విమర్శకుల ప్రశంసలు అందుకుంటారు. అలాంటి హీరోయిన్ నివేదా థామస్. నవంబరు 2 ఆమె బర్త్ డే సందర్భంగా కొత్త ఫొటోస్ పోస్ట్ చేసింది నివేదా..
ఏడేళ్ల వయసులో 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది నివేదా. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ 'మై డియర్ భూతంలో' నటించింది. మలయాళం మూవీ ‘వెరుథె ఒరు భార్య'లో జయరాం కుమార్తెగా నటించగా.. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, మలయాళ పలు చిత్రాల్లో సహాయ నటిగా మెప్పించింది నివేదా. ( Image Credit/ Nivethathomas Instagram)
నివేదా తండ్రి థామస్ బిజినెస్ మేన్ కాగా.. తల్లి లిల్లీ, తమ్ముడు నిఖిల్ ఉన్నారు. అమ్మడు పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే. మాతృబాష మలయాళంతోనే బాలనటిగా కెరీర్‌ని స్టార్ట్ చేసిన నివేదా మోడల్‌గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో నానీ జెంటిల్‌మేన్ మొదలైన నివేదా నటనా ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ( Image Credit/ Nivethathomas Instagram)
హ్యాపీ బర్త్ డే నివేదా థామస్ ( Image Credit/ Nivethathomas Instagram)