✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Hansika Motwani : పొంగల్ సెలబ్రేషన్స్​లో హన్సిక.. ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసిన బ్యూటీ

Geddam Vijaya Madhuri   |  14 Jan 2024 05:53 PM (IST)
1

హన్సీక మోత్వానీ గ్రీన్​ కలర్ చుడీదార్​లో మెరిసింది. హెవీ జ్యూవెలరీతో తన లుక్​ని సెట్​ చేసుకుంది. హెయిర్​ని లీవ్ చేసి ఫోటోలకు అద్భుతమైన ఫోజులిచ్చింది.(Image Source : Instagram/ihansika)

2

పొంగల్ సందర్భంగా అభిమానులకు విషెష్ తెలిపింది. Happy Pongal ❤️.. lets make this day full of love and gratitude అంటూ పోస్ట్ చేసింది.(Image Source : Instagram/ihansika)

3

హన్సీక బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో టెలీకాస్ట్ అయిన బూమ్​బూమ్ షక లక అనే సీరియల్​ చేసింది. ఈ సీరియల్ తెలుగులో కూడా అప్పట్లో డబ్ చేశారు. పలు బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా చేసింది హన్సిక.(Image Source : Instagram/ihansika)

4

తర్వాత అల్లుఅర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్యాసిగా నటించి మెప్పించింది హన్సిక.(Image Source : Instagram/ihansika)

5

తర్వాత పలు సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు ఆమె నటించిన ఆమె అన్ని సినిమాలు మంచి టాక్​ను సంపాదించుకున్నాయి. తన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది హన్సిక.(Image Source : Instagram/ihansika)

6

2022లో పెళ్లి చేసుకున్న హన్సిక తర్వాత కూడా పలు సినిమాలు, వెబ్​సిరీస్​లలో నటిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.(Image Source : Instagram/ihansika)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Hansika Motwani : పొంగల్ సెలబ్రేషన్స్​లో హన్సిక.. ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసిన బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.