✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Hansika Motwani: బక్కచిక్కిన హన్సిక, బ్లాక్ బ్యాక్‌లెస్ డ్రెస్ లో షాకిస్తోన్న లేటెస్ట్ లుక్!

RAMA   |  27 May 2026 12:49 PM (IST)
Hansika Motwani: బక్కచిక్కిన హన్సిక, బ్లాక్ బ్యాక్‌లెస్ డ్రెస్ లో షాకిస్తోన్న లేటెస్ట్ లుక్!

Hansika Photos

1

లెటెస్ట్ ఫొటోస్ లో హన్సిక బ్లాక్ బ్యాక్‌లెస్ డ్రెస్ లో గ్లామరస్ లుక్ ఇచ్చింది. ఆమె స్టైల్, మేకప్, పోజ్ ఎలిగెంట్ గా ఉంది..

Continues below advertisement
2

34 ఏళ్ల హన్సిక ముంబైలో సింధీ హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి ప్రదీప్ మొత్వాని బిజినెస్ మ్యాన్, తల్లి మోనా మొత్వాని డెర్మటాలజిస్ట్, సోదరుడు ప్రశాంత్ మొత్వాని

Continues below advertisement
3

2022లో బిజినెస్ మ్యాన్ Sohael Khaturiyaను వివాహం చేసుకున్న హన్సిక.. నాలుగేళ్ల తర్వాత మ్యూచువల్ కాన్సెంట్ తో విడాకులు తీసుకుంది. వీరికి పిల్లలు లేరు..హన్సిక తన భర్త నుంచి ఎలాంటి భరణం కోరుకోలేదు

4

విడాకుల తర్వాత తన కుటుంబంతో సంతోషంగా ఉంటోంది..తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని నో రీగ్రెట్స్ అని రీసెంట్ ఇంటర్యూలో చెప్పింది హన్సిక. పైగా..మనం తప్పుడు ట్రైన్ లో ఉన్నామని తెలిస్తే దిగేయడమే మంచిది అని క్లాస్ వేసింది కూడా

5

ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ చేస్తున్న హన్సిక ఇలా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.. గ్లామర్ రోల్స్ కి సిద్ధం అంటూ మేకర్స్ కి హింట్ ఇస్తోంది

6

అల్లు అర్జున్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక..వరుస ఆఫర్స్ అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా వెలగలేకపోయింది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Hansika Motwani: బక్కచిక్కిన హన్సిక, బ్లాక్ బ్యాక్‌లెస్ డ్రెస్ లో షాకిస్తోన్న లేటెస్ట్ లుక్!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.