Hansika Motwani : బ్యూటీ ఇన్ బ్లాక్..శిల్పంలా మెరిసిపోతున్న దేశముదురు సన్యాసిని!
దేశముదురు సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన హన్సిక స్టార్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ వరుస మూవీస్ లో నటించింది. ప్రస్తుతానికి హన్సిక చేతిలో భారీ ప్రాజెక్టులు లేకపోయినా కెరీర్లో బిజీగానే ఉంది... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాపిల్ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
రీసెంట్ గా ‘105 మినిట్స్’ మూవీతో వచ్చింది హన్సిక,. ఈ హారర్ థ్రిల్లర్ జనవరిలో విడుదలై ఆ తర్వాత ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అయింది...ఇప్పుడు ఆహాలో ఉంది..
ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక.
ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక.
హన్సిక Image Credit:Hansika Motwani/Instagram
హన్సిక Image Credit:Hansika Motwani/Instagram