Intinti Gruhalakshmi Kasthuri: ఈ ఆరెంజ్ లు చాలా స్పెషల్ అంటోన్న గృహలక్ష్మి

Image Credit: Kasthuri/Instagram
'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా నటిస్తోన్న కస్తూరి బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాప్ 5 తెలుగు సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఉందంటే అదంతా కస్తూరి నటనే అంటారు ప్రేక్షకులు.
తెలుగులో 'నిప్పురవ్వ',' అన్నమయ్య' సహా పలు సినిమాల్లో నటించింది. భారతీయుడులో కమల్ కి జోడీగా మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం సీరియల్స్, వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది.
ఓ రెండు ఆరెంజ్‌లను చూపిస్తూ.. పెదాలతో కవ్విస్తూ ఫొటోలను వదిలింది. ‘హ్యాపీ క్లైమెన్‌టైన్స్‌డే.. ఆరెంజ్ యు ద బెస్ట్’ అంటూ కొటేషన్‌తో వాలెంటైన్స్ డే హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ఆమె చేతిలో ఉన్నవి మామూలు ఆరెంజ్‌లు కావు.. సౌత్ ఆఫ్రికాలో అరుదుగా లభించే వెరైటీ ఆరెంజ్‌లట. అందుకే ఆమె అంత స్పెషల్‌గా ఫ్రూట్స్ గురించి పోస్ట్ పెట్టింది..
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)