Rakul Preet Singh : బ్లూకలర్ డ్రెస్‌లో ఫోజులిచ్చిన రకుల్.. దేశీ జాస్మిన్ అంటూ ఫ్యాన్ కామెంట్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సినిమాలకు కాస్త దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంది. తన అప్డేట్స్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది..(Images Source : Instagram/rakulpreet)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన లేటెస్ట్ ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లూకలర్ డ్రెస్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రకుల్ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/rakulpreet)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. This is what my blues look like 😜💙 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు ఓ అభిమాని దేశీ జాస్మిన్లా ఉన్నావంటూ కితాబిచ్చాడు. (Images Source : Instagram/rakulpreet)
రకుల్ తన సినీ కెరీర్‌ను కన్నడ నుంచి ప్రారంభించింది. తరువాత తెలుగు, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. యారియాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా వెళ్లింది.(Images Source : Instagram/rakulpreet)
రకుల్ హీరోయిన్గా తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, సరైనోడు, నాన్నకు ప్రేమతో సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది.(Images Source : Instagram/rakulpreet)
ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధన్యతనిస్తుంది. వీలు దొరికినప్పుడల్లా జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంది.(Images Source : Instagram/rakulpreet)