The Ghost movie: నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ దుబాయ్ షెడ్యూల్ ఫొటోలు
'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున.. ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకి 'ది ఘోస్ట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ కొంతభాగం దుబాయ్ లో చిత్రీకరించారు.
థాయ్‌లాండ్‌కు చెందిన స్టంట్ డైరెక్టర్ సీలుమ్ నేతృత్వంలో దుబాయ్‌లో మూడు భారీ యాక్షన్ సీన్స్‌ను తీశారు ప్రవీణ్ సత్తారు.
ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాలో నాగార్జున మాజీ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రా ఏజెంట్ నేపథ్యంలో కూడా కొన్ని సీన్స్ ఉంటాయట.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ దుబాయ్ షెడ్యూల్ ఫొటోలు
నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ దుబాయ్ షెడ్యూల్ ఫొటోలు